నేటి సమాజంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిందే. ఇక టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా జనం బాబాలను, మ్యాజిక్ నే నమ్ముతారు. రాత్రికి రాత్రే అదృష్టం వరించి కోటీశ్వరులైపోవాలని భావిస్తుంటారు. అందుకే కష్టపడటం మానేసి క్షుద్రపూజలు, రైస్ పుల్లింగ్ అంటూ తిరుగుతుంటారు.