కరోనా ఉదృతి దేశమంతా కొనసాగుతోంది. రోజుకొక సరికొత్త సమస్య ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనితో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కొనసాగిస్తున్నాయి. కరోనా కేసులు సంఖ్యలో తగ్గుదల కనిపించినా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు.