గుంటూరు జిల్లా టీడీపీ అనగానే కమ్మ నేతలు ఎక్కువగా గుర్తొస్తారు. ఇక్కడ ఎక్కువగా వారిదే పెత్తనం ఉంటుంది. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కమ్మ నాయకులదే హవా. ముఖ్యంగా నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు కమ్మ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.