దేశ రాజధాని న్యూఢిల్లీలో అరుదైన బ్లాక్ ఫంగస్ కేసులు రెండు బయటపడ్డాయి. కరోనా వ్యాధిగ్రస్తుల చిన్న ప్రేగులో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించారు వైద్యులు.