కొద్దిసేపట్లో పెళ్లి అందరు పెళ్లి పనులలో బిజీ అయిపోయారు. అయితే ముహూర్తం సమయం రాత్రికి ఉండటంతో బంధువులు అందరు మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకున్నారు. ఇక ఇంటికి వచ్చిన వారికీ భోజనాలు పెట్టుకున్నాడు. కొద్దిసేపటిలో వధువు ఇంటికి బంధువర్గంతో బయలుదేరనున్నాడు. ఇక ఇంతలోనే ఓ యువతి వరుడి ఇంటికి వచ్చి తనకు ఆరేళ్ల కిందటే పెళ్లయిందని.