ప్రస్తుతం దేశమంతా కోవిడ్ పరిస్థితులతో సతమతమవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవైపు దేశ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చినా విషయము తెలిసిందే.