చాలా మంది రోగులు ఆక్సిజన్ సపోర్టుతోనే కరోనాపై పోరాడుతున్నారు. చాలాచోట్ల ఆక్సిజన్ అందర రోగులు మరణిస్తున్నారు. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే..ఇక తుపాను సమయంలో ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం పొంచి ఉంది. తుపాను కారణంగా ఎక్కడైనా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే..రోగుల ప్రాణాలు పెద్ద సంఖ్యలో పోయే ప్రమాదం పొంచి ఉంది.