కేరళలోని త్రిస్సూర్ కు చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కెవిన్ జాకబ్ మరో నూతన పరికరాన్ని ఆవిష్కరించాడు. కరోనా వైరస్ మహమ్మారి మధ్య సంభాషణలను సులభతరం చేయడానికి మైక్, స్పీకర్ తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు.