ఎందుకో తెలియదు కానీ.. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై టీవీ9 నెగిటివ్ ప్రచారం డోస్ పెంచుతోంది. ఫ్రీగా ఇస్తే మంచి మందై పోతుందా..? అనుమతి లేని నాటు వైద్యం కరెక్టేనా? అంటూ ప్రచారం చేస్తోంది. టీవీ9 మేనేజింగ్ రజినీకాంత్ ఈ అంశంపై ఓ సుదీర్ఘ వ్యాసమే రాశారు.