ఆర్కే కొత్త పలుకుపై కె. నాగేశ్వర్ స్పందించారు. తన విశ్లేషణకు కట్టుబడి ఉన్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈ కేసు అంటే.. ఏపీ రాజకీయాలన్నీ వస్తాయన్నారు. అలా కాదని ఆర్కే భావిస్తే.. ఓ పని చేయాలని కె. నాగేశ్వర్ సలహా ఇచ్చారు. రఘురామకృష్ణ రాజు విడదలయ్యాక.. ఏబీఎన్ ఛానల్లో డిస్కషన్‌కు పిలిచి.. ఏపీ రాజకీయాలపై గతంలో విమర్శించినట్టే మరోసారి విమర్శించేలా చేయమని ఆర్కేకు సవాల్ విసిరారు.