కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వహాకులు గుట్టు చప్పుడు కాకుండా వీటిని నిర్వహిస్తూనే ఉన్నారు. ఎక్కడ అంటారా.. మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. గుజరాత్లో.. దొరికిపోయిందంతా 10 ఏళ్లలోపు విద్యార్థులే. ఇంతకీ ఈ కోచింగ్ దేనికో తెలుసా.. నవోదయా, సైనిక్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షల కోసం.