బాబా రాందేవ్ ఇప్పుడు మరోసారి అలోపతీ వైద్యంపై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. అలోపతీ శక్తివంతమైందైతే.. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా అంటూ 25 ప్రశ్నలు సంధించారు.