ఏపీ సీఎం జగన్ కొందరికి థ్యాంక్స్ చెబుతూ వరుసగా ట్వీట్లు పెట్టారు. ఇంతకీ ఆయన థ్యాంక్స్ చెప్పిందెవరికో తెలుసా.. ముకేశ్ అంబానీకీ, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ యాజమాన్యాలకు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటారా ? కష్టకాలంలో ఏపీకి ఆక్సిజన్ అందించినందుకు జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.