కొంత కాలంగా మంత్రి బొత్స ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది. పులి మీద పుట్రలా ఏపీని కరోనా వైరస్ వేధిస్తోంది. బహుశా.. అందుకే మంత్రి బొత్స వాయిస్ వినిపించడం లేదేమో అన్న వాదన వినిపిస్తోంది.