తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి 40 ఏళ్ళు అయిపోతుంది. ఈ 40 ఏళ్ల కాలంలో పార్టీ అనేక సంచలన విజయాలు సృష్టించింది. అలాగే అనేక సంచలన పరాజయాలని చవిచూసింది. అలాగే అసలు కొన్నిచోట్ల ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రం టీడీపీ గెలిచి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇక భవిష్యత్లో కూడా అలాంటిచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమే అని చెప్పొచ్చు.