మీకు ఏబీఎన్ ఛానల్ రాకపోతే.. ముందు కేబుల్ ఆపరేటర్‌ను సంప్రదించాలని.. ఏబీఎన్ ఎందుకురావడం లేదో కనుక్కోవాలని.. ఎవరైనా.. ఆపమని చెబితే ఈ సమాచారం తమకు ఇవ్వాలని.. ఏబీఎన్ పిలుపు ఇస్తోంది. కారణం లేకుండా ఏబీఎన్ ఆపితే ట్రాయ్ కు ఫిర్యాదు చేయాలని.. లేకపోతే.. బిల్లు కట్టకుండా సహాయ నిరాకరణ చేయాలని ఏబీఎన్ పిలుపు ఇస్తోంది. మరి ఈ పిలుపుకు ప్రేక్షకులు ఎంతవరకూ స్పందిస్తారో చూడాలి.