ఇప్పటికే సీఐడీ అధికారులు చిత్రహింసలు పెట్టారని రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును కొంత వరకూ నమ్మించగలిగారు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను వేరే కేసులో అరెస్టు చేస్తే.. ప్రభుత్వం నన్ను వేధిస్తోందంటూ రఘురామ కృష్ణంరాజు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఇలా పదే పదే జరగడం జగన్ సర్కారుకు అది మంచిది కాదు.