ఆనందయ్య మందు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది తర్వలోనే అందుబాటులోకి రాబోతోందని చెబుతున్నారు. అయితే ఈ మందు అందరూ వేసుకోకూడదట. దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి.