ఈ కరోనాయే కాదు.. గతంలోని కొన్ని మహమ్మారులకూ చైనాయే పుట్టినిల్లట. అంతే కాదు.. ఇంకొన్ని మహమ్మారులు కూడా చైనా నుంచి వచ్చే ప్రమాదం ఉందట. ఈ మహమ్మారులన్నింటికీ చైనాలోని ఓ గుహ కారణమట. ఆ గుహ నుంచి ఈ దిక్కుమాలిన వైరస్లు అన్నీ వస్తున్నాయట. ఈ విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయట. ఈ విషయాన్ని తాజాగా వాల్‌స్ట్రీట్ బయటపెట్టింది.