2019 ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు అడ్రెస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పలువురు నాయకులు వైసీపీలోకి జంప్ కొట్టేయగా, మరికొందరు రాజకీయాల్లో కనిపించడమే మానేశారు. అయితే సైలెంట్ అయిపోయిన నాయకులు మళ్ళీ ఎన్నికల సమయంలో కనిపించే అవకాశం ఉంది. అలా టీడీపీలో అడ్రెస్ లేకుండా పోయిన నాయకుల్లో బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి కూడా ఒకరు.