జగన్తో ఉంటే బాగుండేది....ఈ మాట గతంలో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన ప్రతి నాయకుడు అనుకుంటుందే అని గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పుడు పార్టీ మారిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలో ఉండి బాధపడుతున్నారు. 2014లో వైసీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే.