ఈ నాలుగు రోజులూ ఆంధ్రా అగ్నిగుండమే అవుతుందట.. అగ్ని గుండం అంటే.. అదేదో రాజకీయంగా కాదండోయ్.. నిజంగా అగ్నిగుండమే.. అవును.. ఈ నాలుగు రోజులు ఆంధ్రాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతాయట. ఈ విషయం గురించి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.