ఆనందయ్య వైద్యం వల్ల ఏమన్నా జరిగితే ఎవరిది బాధ్యత? అని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిజమే కానీ.. మరి ఆసుపత్రుల మాటేమిటి.. అక్కడ కూడా ‘మీకు ఏమి జరిగినా మా బాధ్యతలేదు’ అని ప్రతి పెషేంట్ బంధువులు ముందుగానే ప్రమాణ పత్రాలు రాయించుకుంటున్నారు కదా ? అంత శాస్త్రబద్ధమైన చికిత్స అయినప్పుడు ముందే ప్రమాణ పత్రాలు ఎందుకు తీసుకుంటున్నట్టు?