కొవిడ్ సోకిన వారికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందా? ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందా? అనే ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి కొత్తేం కాదని... కొవిడ్‌కు ముందు కూడా ఉందని చెబుతున్నారు. మధుమేహం అంటే సుగర్ సరిగ్గా కంట్రోల్లో లేని వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందట.. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో బ్లాక్ ఫంగస్ బయటపడే అవకాశం ఉందట.