గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ చాలాసార్లు టీడీపీ విజయం సాధించింది. అయితే కొడాలి నాని వచ్చాక పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ పార్టీల కంటే నాని వ్యక్తిగతంగా బలపడిపోయారు. మొదట నాని టీడీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ సమయంలోనే నాని సొంత ఇమేజ్‌ని పెంచుకున్నారు.