గత ఏడాది నుండి ప్రపంచ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు మనల్ని వీడి వెళుతుందో అర్థం కాని పరిస్థితి. మహా మహా సైంటిస్టులు సైతం ఈ మహమ్మారి కనుమరుగయ్యే సమయం ఎప్పుడు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.