వాస్తవంగా ఒక వ్యాక్సిన్ ను ఒక కంపెనీ తయారుచేసిందంటే, అది 100 శాతం సమర్థవంతంగా పనిచేయగలగాలి. అంతే కానీ ఈ వ్యాక్సిన్ వలన బ్రతుకుతారో లేదో ? పనిచేస్తుందో లేదో ? అన్న మాటలు ఉండకూడదు. ఇప్పుడు వ్యాక్సిన్ మొదటి సారి వేసుకున్న వారికీ కరోనా పాజిటివ్ వచ్చింది.