గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన లెక్కలు చూసి ఇది నిర్ణయం తీసుకునే సందర్భం కాదంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.