ఏపీ సీఎం జగన్ విద్యావ్యవస్థపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వేల కోట్లు కేటాయించి పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పడు ఆయన ప్రీప్రైమరీ, ప్రైమరీ పైనా దృష్టి సారించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేలా సరికొత్త ఆలోచనలు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.