ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక మొదటి నుంచి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడమే కాదు పెళ్ళిళ్ళు శుభకార్యాలకు ఎన్నో నిషేధాజ్ఞలు కూడా విధించింది. కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లిళ్లు జరుపుకోవాలి అంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేవలం 20 మంది స