కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ కోరులు చాస్తోంది. ఇప్పటి వరకూ కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ.. ఇప్పుడు కరోనా పిల్లలపైనా పంజా విసరవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పదేళ్ల లోపు పిల్లలతో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.