కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న వాదనలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మేధావి, విశ్లేషకుడు, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. మోడీ సర్కారు చేసిన ఐదు పెద్ద తప్పిదాలను ఆయన బయటపెట్టారు.