ఓ అమెరికా యుద్ధ నౌకను కొన్ని ఫ్లయింగ్ సాసర్లు చుట్టుముట్టాయన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.  ఇంత కలకలం ఎందుకంటే.. దీనికి ఓ వీడియో సాక్ష్యం బయటపడింది. అంతే కాదు.. దాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ కూడా ధ్రువీకరించింది.