ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన దగ్గర నుండి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇక మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)లో కొత్త ఆప్షన్ పొందుపరిచారు.