2019 ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్ర జనాలు ఎవరూ మర్చిపోరు. పెద్ద ఎత్తున జగన్ పాదయాత్ర చేసి, ఎక్కడికక్కడే ప్రజల సమస్యలు తెలుసుకుని ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రజలకు పలు హామీలు కూడా ఇచ్చారు. తనని గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని నమ్మకం కలిగించారు. జగన్ చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించారు. అనుకున్న విధంగానే జగన్ సీఎం అయిపోయారు.