డాక్టర్ ని దేవుడితో సమానంగా పూజిస్తారు. తాజాగా గురుగ్రామ్‌లో ని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అయితే డాక్టర్లు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.