ఆయనో కాంగ్రెస్ నేత.. సహాయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఓ విజ్ఞప్తి చేశాడు.. అంతే.. మంత్రి కేటీఆర్ నిమిషాల్లో స్పందించారు.. అంతే.. ఆయన అడిగిన పని నిమిషాల్లో పూర్తయిపోయింది. దాంతో ఆయన ఖుషీ అయ్యారు.. కేసీఆర్, కేటీఆర్ మీరు చాలా గ్రేట్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.