మాయదారి కరోనా ఎందరి జీవితాలనో బలి తీసుకుంటోంది. వృద్ధులు, యువకులు అన్న తేడా దానికి లేదు. ఏకంగా కుటుంబాలు కుటుంబాలే ఈ మహమ్మారికి బలవుతున్నాయి. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్‌లో మరణ మృదంగం చాలా ఎక్కువగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లో తన ప్రియురాలికి ధైర్యం చెప్పేందుకు ఓ ప్రేమికుడు ఐసీయూలోనే తాళి కట్టిన ఘటన కంట తడి పెట్టిస్తోంది.