బీజేపీలో చేరాలను దాదాపుగా నిర్ణయించుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న రాత్రి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను కలిశారు. ఎలాగైనా కేసీఆర్ ముందు ఆత్మగౌరవ పోరాటం చేసి నిలబడాలని పట్టుదలగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా జేపీ నడ్డాను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది.