షర్మిల ఏకంగా ఆమె టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె తదుపరి క్షేత్రస్థాయి పర్యటన హరీశ్ రావు సొంత జిల్లాలో ఉండనున్నట్టు సమాచారం. మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేసుకొన్న షర్మిల ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.