పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్ హాజీ అబాబాకర్ వలలో పడిన ఒక చేప అతడిని దాదాపు కోటీశ్వరుడిని చేసింది. ఒకే ఒక చేపతో అతడు ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు.