విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా పీరియడ్ లో విటమిన్ డి అనేది అవసరం కాదు తప్పనిసరి అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. విటమిన్-డి హెచ్చుతగ్గులు శరీరంలో కరోనా ప్రభావం ఎలా నియంత్రిస్తాయి అన్న ఈ విషయంపై హైదరాబాద్ నిమ్స్ గాంధీ ఆస్పత్రి వైద్యులు పరిశోధన చేయగా ఆశ్చర్యపోయే ఈ అంశాన్ని కనుగొన్నారు.