వెస్ట్‌బెంగాల్ రాష్ర్టానికి చెందిన అభినవ్ భట్టాచార్య మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌చేశారు. ‘కేటీఆర్.. మీరు మానవులేనా లేక సూపర్ పవర్స్ ఉన్న బోటా? దయచేసి మీ ప్లాస్మాను ఇతర రాజకీయ నాయకులు, మంత్రులకు ఇవ్వండి. ఎందుకంటే మీలాంటి మంత్రులు కావాలి. మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలి. లవ్ ఫ్రమ్ వెస్ట్‌బెంగాల్’ అంటూ ట్వీట్ చేశాడు.