ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సీఎస్‌గా పని చేసిన ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడింది. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.