ఏపీలో అధికారం కోల్పోయాక టీడీపీలో చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. అధికార వైసీపీని తట్టుకోలేక పలువురు రాజకీయాల నుంచి సైడ్ అయ్యారు. మరికొందరు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే టీడీపీలో చాలామంది మహిళా నేతలు సైడ్ అయిపోయారు. పార్టీ తరుపున పోరాడే వాళ్ళు తక్కువైపోయారు.