చైనాలో తొలిసారి ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందట. ఈ విషయం చైనా దేశ నేషనల్ హెల్త్ కమిషన్ స్వయంగా వెల్లడించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ కేసు నమోదైందట. జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ హెచ్10ఎన్3 సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.