నమ్మకమైన, గౌరవప్రదమైన, ప్రేమపూర్వక దేశంగా పేరు తెచ్చుకునేందుకు చైనా మంచి దేశం అనే ఇమేజ్ కోసం ట్రై చేస్తోందట. చైనా రాయబారులు తమ దుందుడుకు వ్యవహార శైలిని, వైఖరిని మార్చుకుని కాస్త సౌమ్యంగా వ్యవహరిస్తారట.