బుధవారం నాడు ఎస్ ఐ బి ఎకొవ్రాప్ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం కొన్ని ప్రధాన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నివేదికలో కరోనా థర్డ్ వేవ్ గురించి కొన్ని కీలక అంశాలు చెప్పబడ్డాయి. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తుండగా దీని తీవ్రత మొదటి దశతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ 108 రోజుల వరకు కొనసాగుతుందని ఎస్ ఐ బి నివేదికలో చెప్పబడింది.