దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇచ్చేందుకు నిబంధనలను రూపొందిస్తూ తెస్తున్న నమూనా అద్దె చట్టానికి కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది.  దేశవ్యాప్తంగా అద్దె ఇళ్లకు సంబంధించి చట్టపరమైన రక్షణకు ఇది దోహదపడుతుందట. ఈ ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.