కరోనా కారణంగా దేశం అంతా అస్తవ్యస్తంగా తయారయింది. మొదటి దశలో కన్నా రెండవ దశలో దీని ప్రభావం ఎక్కువగా చూపించింది. దీనికి తోడు బ్లాక్, వైట్ మరియు యెల్లో ఫంగస్ లంటూ ప్రజలను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మహమ్మారి కరోనా కాటుకు ఎంతోమంది బలైపోయారు.